పోలీసుల తనిఖీలో రూ.7.96వేల 620 స్వాదినం.

పోలీసుల తనిఖీలో రూ.7.96వేల 620 స్వాదినం.

తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)

ఎన్నికల కోడ్ సందర్భంగా పట్టణంలో ని విలయ మూన్ స్కూల్ సమీపంలో వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీ లో రెండు లక్షల 50 వేల నగదు డబ్బు ను సీజ్ చేయడం జరిగింది.అదేవిధంగా పట్టణంలో ని మరోచోట వినాయక్ చౌక్ దగ్గర మఫ్తి లోని పోలీస్ లు రూ. 5,46,620 రూపాయలను సీజ్ చేయడం జరిగింది. వీటి ని స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.