పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తం పట్టివేత

వరంగల్: జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. జనగామ మండలం పెంబర్తి వద్ద ఉన్న చెక్‌పోస్టులో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తోన్న రూ.12.50 లక్షల నగదును పట్టుకున్నారు.