హైదరాబాద్: కారులో తరలిస్తున్న రూ. 6 లక్షల నగదును కుషాయిగూడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా నగదును తరలిస్తున్నట్లు గుర్తించి స్వాథీనం చేసుకున్నారు.