పోలీసు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
వరంగల్: నర్సంపేటలో పోలీసుల ఎదుట మావోయిస్టు సభ్యుడు కరుణాకర్ లొంగిపోయాడు, పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుణాకర్ ఖమ్మం జిల్లా భద్రు దళానికి చెందిన వ్యక్తి.