హైదరాబాద్: తెలంగాణ కోసం ఫ్రంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో మాట్లాడుతున్నానని మాజీ మంత్రి కోమటిరెడ్డి తెలియజేశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు పది మంది మంత్రులు రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చేదని చెప్పారు.