అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 21
ప్రజలను కాపాడేందుకు పోలీస్ విధి నిర్వహణలో ప్రాణాలర్పించి చిరస్మరణీయులుగా నిలిచారని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లోనిపోలీస్అమరవీరులకుశ్ రద్ధాంజలిఘటించారు. ఈ కార్యక్రమంలో డిఐ కిరణ్ కుమార్, ఎస్సైలు భాస్కర్, నవీన్ కుమార్, పరశురాం, రాములు, అంబిక, ఏఎస్ఐలు రాజశేఖర్, శ్రీనివాసరావు, శ్రీరాములు, మహేష్, జ్యోతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




