పోలీస్ శాఖ తరుపున క్రీడా పోటీలు ప్రారంభం
రాజంపేట్ జనవరి 10 జనంసాక్షి
జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా రాజంపేట్ పోలీస్ శాఖ వారు క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఎస్సై రాజు తెలిపారు అందులో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన జట్టును ఎంపిక చేసి పెట్టిన సర్కిల్ పరిధిలో ఆడించి బహుమతులు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట్ ఏఎస్ఐ గంగారెడ్డి పి ఈ డి భాస్కర్ రెడ్డి లింగం పొందుర్తి గ్రామ సర్పంచ్ గంగా కిషన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




