పౌల్ట్రీ ఇండియా సదస్సు ప్రారంభం
హైదరాబాద్ : పౌల్ట్రీ ఇండియా 2012 సదస్సు హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. మూడు రోజులపాటు పౌల్ట్రీ ప్రదర్శన కొనసాగుతుంది.