ఎల్బీనగర్ (జనం సాక్షి ) ప్రజలందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖసంతోషాలు ఇవ్వాలని బిజెపి రాష్ట్ర నేత, కోలను శంకర్ రెడ్డి మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం లోని జల్ పల్లి, మీర్పేట్ ,బడంగ్పేట్ మున్సిపాలిటీ లోని అనేక ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయం ల లో బోనాల పండుగ పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది బిజెపి రాష్ట్ర నేత, మహేశ్వరం నియోజకవర్గం కోలను శంకర్ రెడ్డి అమ్మవారిని ప్రజలందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖసంతోషాలు ఇవ్వాలని ప్రార్ధించడం జరిగింది, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు హరికృష్ణ విజయ్ కుమార్, మూర్తి భాస్కర్ రెడ్డి నరసింహం పవన్ రెడ్డి మహేందర్ కృష్ణారెడ్డి రైతులు పాల్గొన్నారు
Attachments area




