రాజంపేట్ జనవరి 17/ జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామ పంచాయితీ సర్పంచులు ఎంపీటీసీలతో జరిగిన సమావేశం ఎంపీపీ లింగాల స్వరూప మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు ఈ కార్యక్రమం పై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ వివరించారు అందులో భాగంగా కంటి వెలుగు ఒకటి ఇంటి కంటి వెలుగు ఈ నెల 18వ తారీకు నుండి రాజంపేట్ మండల కేంద్రంలో ప్రారంభమయ్యే కంటి వెలుగు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని దివిజయంగా చేయాలని వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులను ప్రజాప్రతినిధులు కోరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొండా హనుమాన్లు ఎంపీడీవో బాల్ కిషన్ ఎంపిఓ రఘురాం ఎంపిఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు




