జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనంసాక్షి :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భం గా తూముకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయంజాల్ లో తూముకుంట మున్సి పాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ వైయస్సార్ జయంతి కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై వైయస్సార్ విగ్రహానికి భారీ పూలమాలవేసి నమస్సుమాంజలి
తెలిపారు.అనంతరం మాట్లాడుతూ..
డాక్టర్ వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొని యాడారు.ఈ కార్యక్రమంలో తూము కుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి,గౌడవెల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు రవి ముదిరాజ్,తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, లక్ష్మీనారాయణ,జనార్దన్ రెడ్డి,శ్రీనివాస్ యాదవ్, హరిగోపాల్, రాము,హరికృష్ణ,హరిగోపాల్,బిక్ షపతి,మల్లేష్,యాదగిరి,లక్ష్మణ్, తూముకుంట మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ నాయ కులు మణిదీప్ రెడ్డి,మహేందర్, పృథ్వి కాంత్ రెడ్డి , రాజు,రాకేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు యన్ వై అశోక్,పొన్నాల గ్రామ ఉపసర్పంచ్ రమేష్,మూడు చింతలపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, జగన్నాధం,వేణుగోపాల్,దామోదర్ రెడ్డి,మేడ్చల్ మండల్ కాంగ్రెస్ నాయ కులు వినోద్,శివ,కార్తీక్ రెడ్డి,రవితేజ, కొండల్ రెడ్డి ,ప్రవీణ్,సందీప్,ప్రమోద్,
తదితరులు పాల్గొన్నారు.




