Wednesday, 4 November 2026

ప్రజాసమస్యలపై చర్చకు సిద్ధం

హైదరాబాద్‌ : పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేవారిని త్వరలోనే గుర్తించి చర్యలు తీసుకుంటామని శాసనసభ వ్యవహారల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్‌లో ఆయారాం, గయారాంల సంస్కృతిని నియంత్రించేందుకు పార్టీ నేతలు ఇప్పటికే చర్యలు ప్రారంభించారని ఆయన చెప్పారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. తీర్మానం పెడతామని బీరాలు పలుకుతున్న పార్టీలు సభలో తమ బలం సరిచూసుకోవాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *