Wednesday, 4 November 2026

ప్రజాసమస్యలపై చర్చను ప్రభుత్వం వాయిదా వేస్తోంది: తెదేపా

హైదరాబాద్‌ : ప్రభుత్వ ఛీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, వివ్‌ అనిల్‌, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డిలు అసెంబ్లీ లాబీలోని టీడీఎల్పీ కార్యాలయంలో తెలుగుదేశం శాసనసభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము పట్టుబడుతుంటే ప్రభుత్వం మాత్రం వాయిదాలు వేసుకుంటూ పోతోందని టీడీపీ నేతలు వారితో అన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *