Thursday, 5 November 2026

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు

 హైదరాబాద్: అసెంబ్లీలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓవరాక్షన్ ను మంత్రి కేటీఆర్ కడిగి పారేశారు. టీడీపీ నేతలు పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి చెప్పినట్టు వ్యవహరిండం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రెండు నాల్కల సిద్ధాంతం మొదలు పెట్టాడని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విపక్షాలు కుసంస్కారంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *