Thursday, 5 November 2026

ప్రతిపక్షాల వ్యవహారతీరు దుర్మార్గం

1a0uh1utహైదరాబాద్: అసెంబ్లీలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. విపక్షాల వైఖరిపై మంత్రి జూపల్లి, పార్లమెంటరీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్,భానుప్రకాష్ ఫైర్ అయ్యారు. జాతీయగీతాన్ని అవమాన పరిచేలా దుర్మార్గంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టసభలంటే కనీస గౌరవం లేనివారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ.. చంద్రబాబు ప్రయోజనాలకోసమే టీటీడీపీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *