ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్

ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిపారు హుస్నాబాద్ ఎమ్మెల్యే మీ సతీష్ కుమార్ కేక్ కట్ చేసి పంచారు ఇందులో పాల్గొన్న ముఖ్య నాయకులు ఎంపీపీ మేకల స్వప్న సర్పంచ్ నిరంజన్ రెడ్డి వైసీపీ నగేష్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామారావు ఎంపీటీసీల ఫోరం కడారి రాజు ఎంపీటీసీలు సర్పంచులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేందర్ రైల్వే బోర్డు మెంబర్ స్వామి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు మహేందర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి కోఆర్డినేటర్ వెంకటేష్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు జాగృతి అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు