ప్రతి ఇంటి పై మువ్వన్నెల జెండా ఎగరాలి

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

ఈరోజు మేళ్లచెరువు మండలంలో భారతీయ జనతా పార్టీ మండల ఇన్చార్జి కీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి గారి ఆదేశం మేరకు ఆజాది కా అమృత ఉత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి పై భారతీయ మువ్వన్నెల జెండా ఉండాలని మండలంలోని అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులకు త్రీవర్ణ పతాకం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వీరబాబు, మండల సీనియర్ నాయకులు రామారావు, మండల ప్రధాన కార్యదర్శి గోపిరాజు, మండల ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, సోమ గాని వీరబాబు, మేడిపల్లి అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది

 

తాజావార్తలు