కార్పొరేటర్
మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ప్రతి ఒక్కరూ కోవీడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని కార్పొరేటర్ మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి సూచించారు. 9న మంగళ వారం ఉదయము 10 గంటల నుడి మధ్యాహ్నం 3 వరకూ జిల్లాలగూడ న్యూ గాయత్రి నగర్ 20 డివిజన్ లో గల బాల్ బ్యాట్ మాన్ కోట్ లో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ తీసుకొని రావాలని కార్పొరేటర్ మళ్ళీ సవితా రాజశేఖర్ రెడ్డి తెలిపారు మద్ది రాజశేఖర్ రెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి ,కాలనీ సెక్రటరీ ప్రభాకర్ రావు కుమార్ గారు శరత్ బాబు గారు విజయకుమార్ గారు ఏసు పాదం , వీర రాజుగారు ఓల్డ్ గాయత్రి నగర్ శివ శంకర్ కాల నివాసులు పాల్గొన్నారు




