Tuesday, 3 November 2026

: ప్రతి బిజెపి కార్యకర్తలకు అండగా ఉంటా కేతావత్ లాలు నాయక్ బిజెపి రాష్ట్ర నాయకులు

చందంపేట (జనం సాక్షి) జూలై 22
తిమ్మాపురం గ్రామానికి చెందిన భూషరాజు రమేష్ గారి అమ్మ గారు చనిపోయిన సందర్బంగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికీ ఆర్ధిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం లో మండలలలో ఏ బిజెపి కార్యకర్తలకు ఎవ్వరికైనా ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో బి సి రాష్ట్ర నాయకులు దావ శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు ముడిగా వెంకటయ్య నాగిళ్ళ ఆంజనేయులు బిజెపి నేరేడుగొమ్ము మండల ప్రధాన కార్యదర్శి బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు బొల్లానపల్లి ఆంజనేయులు ప్రభాస్ తిమ్మాపురం బిజెపి కార్యకర్తలు సందీప్ పర్వతాలు నరేష్ తదితరులు పాల్గొన్నారు

Attachments area