ప్రతి మొక్కకు బయో ఫెన్సింగ్

సర్పంచ్ కె రాజిరెడ్డి
దోమ ఆగష్టు 29 ( జనం సాక్షి)
నాటిన ప్రతి మొక్కకు బయో ఫెన్సింగ్ తప్పని సరి అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు. సోమవారం దోమ -బస్పల్లి రోడ్ లో నాటిన అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలకు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనీ సర్పంచ్ చెప్పడం తో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలతో ఏర్పాటు చేస్తున్న బయో ఫెన్సింగ్ పనులను పర్యవేక్షించారు దోమ బస్టాండ్ ఆవరణ నుండి అటు తిమ్మాయ్ పల్లి రోడ్ బస్పల్లి రోడ్ ఉదనరావు పల్లి రోడ్లలో ప్రతి మొక్కకు బయో ఫెన్సింగ్ చేయాలన్నారు