ఎల్బీనగర్ (జనం సాక్షి ) హయత్ నగర్ మండల ఆఫీస్ ఆవరణలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణమహోత్సవం సందర్బంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు బి యన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజాకార్యక్రమములందు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిథులు , పారంద స్వామి, ఎర్ర రవీందర్ , భూషణం, శ్రీదర్, సతీష్, జంగం, శ్రీకాంత్, మహేష్, రవీందర్, పారంద నవనీత నర్సింగ్ రావు , కోదండ సురేష్ తదితరులున్నారు
ప్రత్యేక పూజలు నిర్వహించిన : బి యన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న




