Wednesday, 4 November 2026

ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న ప్రజా నాయకుడు జంగం గోపి

 

 

 

 

 

 

 

జహీరాబాద్ మే 7 (జనం సాక్షి), నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్ మండలం షాంశీలపూర్ గ్రామం చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొని బైబుల్ ప్రసంగం చేశారు ప్రజా నాయకుడు జంగం గోపి. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తు ప్రజలు శాంతియుతంగా మెలగాలని, నిజాయితీగా ఉండాలని అన్నారు ప్రతి గ్రంధం నిజాయితీని మంచి మార్గన్ని చూపిస్తున్నాయని మోస పూరీతమైన పనులు చేయరాడని బైబుల్ గ్రంధం చెప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా చర్చిల పాస్టర్స్, భక్తులు పాల్గొన్నారు.