*కుబీర్ జనం సాక్షి
కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో గురువారం ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన స్కీం యొక్క డబ్బులు రైతుల అకౌంట్లో జమ కావడంతో రైతులు, బిజెపి కార్యకర్తలు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తీగల ప్రవీణ్ కుమార్, తోకల పెద్దన్న,మాగం శంకర్, బోడికే వెంకట్, తీగల శ్రీనివాస్, అబ్బాయి గజేందర్, పలాజ్ నర్సయ్య, లక్మ సాయినాథ్ కుబ్రే హన్మండ్లు, ఈజాప్ అబ్బయ్య, ఉప్పుబాలాజీ, గుడ్ల లక్ష్మణ్,వడ్లకాశిరం పాల్గొనడం జరిగింది.
Attachments area




