హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఎన్ని కోట్లు ఖర్చుచేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరపాలన్నారు. నయీమ్ లాంటివారు సమాజంలో ఇంకా ఉన్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు.
ప్రధాని పర్యటనకు కోట్లు ఖర్చుచేశారు? : చాడ




