Tuesday, 3 November 2026

ప్రధాని సంతకం ఫోర్జరీ కేసు నిందితుడు కోర్టులో హాజరు

హైదరాబాద్‌: లక్నో యూనివర్శిటిలో ఎంఎస్‌ సీటు కోసం ప్రధాని మంత్రి ఫోర్జరీ సంతకంతో సిఫార్సు లేఖ తయారుచేసిన కేసులో బుధవారం అరెస్టైన ఉత్తరప్రదేశ్‌ విద్యార్ధి ఫర్హాన్‌ అక్తర్‌ను సీబీఐ అధికారులు ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై అతడిని సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *