జనం సాక్షి జోగిపేట్ఆందోల్ మునుగోడు ఎన్నికల్లో సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సోమవారం చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది
ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి మరియు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామంలో ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆవనిస్తున్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అల్లాదుర్గం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె గడ్డ నర్సింలు ఆందోల్ మండల ఎస్సీ సెల్ ఆందోల్ మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నర్సింలు. ఆయా గ్రామాల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు




