Friday, 6 November 2026

ప్రభుత్వ అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్న ఎంపీపీ జనగామ శరత్ రావు

ముస్తాబాద్ అక్టోబర్ 15 జనం సాక్షి
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాగంగా
మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు కొరకుగట్టుప్పాల్ మండలం లో ప్రచారం లో పాల్గొన్నా వ్యవసాయ దారులతో ఉదయం వాకింగ్ చేస్తూ ప్రజలతో రైతులతో ట్లాడుతూన్న ప్రభుత్వం చేస్తున్నట్టున్న సంక్షేక పథకాలను ప్రజలకుు వివరిస్తున్న.ఎంపీపీ జనగామ శరత్ రావు.రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజుశ్రీనివాస్ .ఎల్లారెడ్డిపేట  జడ్పీటీసీ లక్ష్మణ్ రావు.సిరిసిల్ల పట్టణ  రైతు బంధు అధ్యక్షులు అగ్గి రాములు .తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు