ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పండ్ల పంపిణీ చేసిన మహిళ కార్యవర్గ సభ్యులు రాళ్ల బండి వనజ మహిళ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా( జనం సాక్షి):-:-
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదినంపురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో మహిళల చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు . అదేవిధంగా పట్టణ మహిళా కార్యవర్గ సభ్యురాలతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా అద్భుతమైన అని అన్నారు అన్ని కుల మతాల పండుగలకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి అన్ని విధాలుగా చేతన చేయూతనిస్తుందని అన్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక మహిళలకు ప్రాణదైనా శిరిడిలో అభివృద్ధి పరంగా టిఆర్ఎస్ పథకాలు ప్రజల్లోకి వెళుతున్నందున గ్రామ పట్టణ మండల జిల్లా స్థాయిలో అందరూ కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఉపయోగపడే పడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో రత్నపురం పద్మ సిద్దుల పద్మ రాళ్ల బండి వనజ లక్ష్మి పావని ఓ,ర్పు లక్ష్మి, కె ఇందిరా జ్యోతి అనిత, పి శ్యామల ఏ సుజాత, బి నాగమణి ఏ బాల లక్ష్మి, కే అనసూర్య కే విజయలక్ష్మి, జి భవాని జి శోభ, సి మహేశ్వరి ఏ మమత, ధీరావత్ కళ్యాణి, పి అరుణ డి చంద్రమ్మ, జి రాజేశ్వరి రత్నాపురం పద్మ, మంజుల, సిద్దుల పద్మ , రాళ్ల బండి వనజ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు