Sunday, 8 November 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు.

నేరడిగొండసెప్టెంబర్22(జనంసాక్షి):
విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యాను అభ్యసించాలని జిల్లా మద్యామిక అధికారి రవీందర్ కుమార్ కోరారు.గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కలశాలను సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రార్థన సమయంలో విద్యార్థులు హాజరు శాతం తోపాటు కలశాల సంబంధించిన రికార్డులను పరిశీలించారు.కలశాలలో అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బోధన కలశాల నిర్వాహణ తదితర అంశాల పట్ల చర్చించి పలు సూచనలు సలహాలు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా భోదన పట్ల అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ శభాన తరన్నుమ్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area