జనం సాక్షి /కొల్చారంప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు ఎండుతున్న మొక్కలు, కొరవడిన పారిశుధ్యంప్రజలకు నిరంతరం సేవలందించిన అధికారులు విధులకు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలలే దర్శనమిస్తున్నయి తమ సమస్యనుఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వై మందాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు లేక కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న కార్యాలయం ప్రజలకు సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారులు. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని గ్రామస్తు తెలిపారు. ఎప్పుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న అని వాపోతున్నారు. గ్రామంలోని సమస్యను ఎవరికి చెప్పుకోవాలి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బంది సమయపాలన పాటించి విధంగా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు




