ఎల్బీనగర్ (జనం సాక్షి ) నాగోల్ డివిజన్ పరిధిలోనీ నువ్వుల బండ పి ఎస్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల పుస్తకాల పంపిణి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చింతల అరుణసురేందర్ యాదవ్ పాల్గొన్నారు . ,కార్పొరేటర్ చింతల అరుణసురేందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని సూచించారు,అందరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లో పిఎస్ హెచ్ ఎమ్ మల్లేష్ , పాఠశాల ఉపాధ్యాయులు బృందం కాలనీ వాసులు పాల్గొన్నారు
ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణి చేసిన :కార్పొరేటర్ చింతల అరుణసురేందర్ యాదవ్




