Monday, 2 November 2026

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదివించాలి

హుస్నాబాద్ ఏప్రిల్ 30(జనంసాక్షి)
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఎంఇఓ అర్జున్ అన్నారు. సోమవారం
 మల్లంపల్లి లో మన ఊరు మన బడి కార్యక్రమంలో 30 మంది విద్యార్థులు జాయిన్ అయినా రుఈ కార్యక్రమంలో  రమేశ్,  అర్జున్    చంద్రమౌళి, శాంకుర్,  పాల్గొన్నారు టీచర్స్ శంకర్ నాయక్, రవీందర్,రాములు,పాపిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్,తిరుపతి,మల్లేశం  లు పాల్గొన్నారు