Monday, 2 November 2026

ప్రభుత్వ సలహాదారు పదవికి డీఎస్‌ రాజీనామా


హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవికి డి.శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన పేరును ఖరారు చేయడంతో ఆయన సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *