వీర్నపల్లి ఏప్రిల్30(జనంసాక్షీ):-
వీర్నపల్లి మండలం లో బాబాయి చెరువు తండా లో ప్రమాదం అంచులలో క్రిందకి వైర్లుపడి ఉన్న ఎన్ని సార్లు విద్యుత్ అదికారులకు చెప్పిన పటించుకోవడం లేదని తండా గిరిజనులు బయపడుతున్నారు. గత సంవత్సరం గుడి ముందు ఇలాంటి ప్రమాదం ఎర్పడి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. దాని ఆదారంగా చేసుకోని
బయపడుతూ మరో ప్రమాదం సంబవించక ముందే ఈ వైర్లను తోలగించి కాపాడాలని వేడుకుంటున్నారు.కావున అదికారులు స్పదించి వైర్లు తోలగించాలని కోరుకుంటున్నారు.
ప్రమాదం అంచులలో వైర్లు….(జనంసాక్షీ క్లిక్ టుడే)




