ప్రమాదాలు జరిగిన తరువాత స్పాదించుతారా,

నారాయణఖేడ్ ఆగస్టు2(జనంసాక్షి): నారాయణఖేడ్ మండలంలోనిజగన్నాధ్ పూర్ గమంలో విద్యుత్ పొలు వంగి సుమారు రెండు సంవత్సరాలు అయిన తొలగించల్లేదని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పటిచుకోవడం లేదని గ్రామస్థుడు రాజు ఆవేదన వ్యక్తంచేశారు, అధికారుల పని తీరుపై ప్రజలు సరిగలేదని అన్నారు ఎవరికిచేపిన రేపుమాపు అని కాలం గడుపుతున్నవైనం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో విద్యుత్ పోల్స్ వంగిన పోల్స్ ను తీసివేసి వాటిస్తానంలో వేరేపోల్స్ వేయాలని మిగతా ప్రభుత్వఆదేశాలు ఉన్న బేకథర్ చేస్తున్న అధికారులుతూతూ మంత్రంగా పనులు సర్పంచ్ ఇస్తారాజంగా వ్యవరిస్తున్నారని, గ్రామప్రజాల అవసరలకోసం పనులు చేయాలి కానీ ఇక్కడ భిన్నంగా వ్యవరిస్తున రాని అధికారులు సర్పంచ్, పోల్ వేసి, తీయకపోవడం ఏమిటని ఎన్ని సార్లువంగిన పోల్ తీయమని చెప్పిన ఇంతవరకు తీయని అధికారులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఎన్ని సారు విన్నవించినా, నాకు సబందం లేదని సమాధానాలు చెప్తుంనడని అన్నారు,వర్షకాలంలో వనలు దంచి కోతున్నాయి వానపడుతునప్పుడు ఉద్యుత్ పొలు ఇంటిపై పడే అవకాశంలేకపోలేదని ప్రమాదం ఉన్నదనిచెప్పిన పాట్టిచుకోవడం లేదని అధికారుల పై చర్యలు తీసుకోవాలని జగన్నాథ్ పూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇకనైనా అధికారులు స్పందిచి ప్రమాదం జరిగాక ముందే తొలిగించాలని కోరుతున్నారు.