Tuesday, 3 November 2026

ప్రాణహిత పరవళ్లు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఆదిలాబాద్‌ జిల్లా : జిల్లాలో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. వేమనపల్లి మండలంలోని సరిహద్దు గ్రామాల్లో ఈ
నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ములకలపేట- రాచర్ల మధ్య ప్రాణహిత ఉప్పొంగడంతో అయిదు గ్రామాలకు రాకపోలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *