ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన గోవింద్ వాంగ్‌మోరే
పిట్లం, జనంసాక్షి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి గోవింద్ వాంగ్‌మోరే ఈ రోజు తనిఖీ చేశారు. ఆసుపత్రి వివరాలను స్థానిక వైద్యాధికారి సత్యపాల్ వెంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ తీరును పరిశీలించారు.