కొడకండ్ల, మార్చి15(జనం సాక్షి):
కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రోజున ప్రారంభం అయిన ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పేపర్ ను మొత్తం 230 మంది రాయాల్సి ఉండగా 225 మంది హాజరై వ్రాయగా,5 గురు గైర్హాజరు అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ చాగంటి శ్రీనివాస్ తెలిపారు.




