ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూలు ఇదే…

తెలంగాణ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది నేటి పాదయాత్ర ఎదలోని బి ఎన్ ఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైంది. నగర్ ఆఫీస్ , చెన్నాపూర్ జవహర్, లల్ నగర్ అంబేద్కర్ నగర్, దమ్మాయిగూడ క్రాస్ రోడ్ కుషాయిగూడ బస్ స్టాప్ ఈసీఐఎల్ క్రాస్ రోడ్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ముందుగా మనిషా గార్డెన్ మౌలాలి వరకు కొనసాగింది.