Tuesday, 3 November 2026

ప్రారంభమైన బిజెపి జాతీయకార్యవర్గం సమావేశం…

హైదరాబాద్:బెంగళూరులో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *