Wednesday, 4 November 2026

ప్రారంభమైన సంతోష్‌ అంతిమయాత్ర

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్‌ అంతిమయాత్ర  ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సంతోష్‌ భౌతిక కాయానికి శివ పరీక్ష చేసిన అనంతరం అక్కడి నుంచే అంతిమయాత్ర    ప్రారంభంమైంది .సికింద్రాబాద్‌లోని  క్లాక్‌ టవర్‌ వద్ద ఉన్న అమర వీరుల  స్మారన స్థూపం వరకు ఈ అంతిమయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. అక్కడ నుంచి సంతోష్‌ భౌతికకాయాన్ని ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆయన స్వస్థలానికి తరలిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *