Tuesday, 3 November 2026

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్య

కరీంనగర్‌: భీమదేవరపల్లి మండలం గట్టనర్సింగాపూర్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు కిరోసిన్‌ పోసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *