ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి కి నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2022 లో1స్ట్ గోల్డ్ అవార్డు.
జనగామ (జనం సాక్షి)జూలై26: జనగామ లోని ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ సుమన్ స్పోర్ట్ అకాడమీ వారు సూర్య పెట్ లో నిర్వహించిన నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2022 లో1స్ట్ గోల్డ్ వచ్చిన ప్రెస్టన్ స్టూడెంట్ ఎమ్.డి ఇమ్రాన్,ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా అబినందిచారు .ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ ఎమ్. లక్ష్మి నరసమ్మ టీచర్స్ బి.జయషిల బక్క సుమలత సుమన్ నవనీత దిప్తిమమెరీ రవళి జయనందమ్ తదితరులు పాల్గొన్నా