Thursday, 5 November 2026

ప్రేమించి మోసం చేశాడంటూ ఎస్సైపై మహిళ ఫిర్యాదు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్స్తెగా పనిచేస్తున్న ప్రదీప్‌ అనే వ్యక్తి తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఉన్నతాధికారులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది.  ఎస్సైపై మహిళ ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందని విచారణ జరిపింది. చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ కమిషనర్‌ తిరుమలరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *