Thursday, 5 November 2026

ప్రేమ జంటకు వివాహం జరిపించిన భజరంగ్‌దళ్‌

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ ప్రేమ జంటకు భజరంగ్‌దళ్‌ పెళ్లి జరిపించింది. ఈసీఐఎల్‌లో రోడ్డు పై కనిపించిన ఓ జంటకు స్థానిక సాయిబాబా మందిరంలో కార్యకర్తలు పెళ్లి చేశారు. ప్రేమికుల రోజు జరుపుకోవడం మన దేశ సాంప్రదాయం కాదని భజరంగ్‌దళ్‌ నేతలు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *