: ప్రేమ పేరుతో వివాహిత మహిళ శైలాజను మోసం చేసిన ప్రియుడు ఆంజనేయులు గౌడ్.
రాయికోడ్ జనం సాక్షి జూలై రాయికోడ్ మండలం హస్నాబాద్ లో ఘటన
జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామానికి చెందిన నరేష్ తో గత రెండు నెలల క్రితం శైలాజ కు వివాహం చేసిన పెద్దలు.
వివాహం అనంతరం భర్త నరేష్ కు తెలియకుండా ప్రియుడు ఆంజనేయులు గౌడ్ తో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపిన శైలాజ.
భర్త నరేష్ కు విడాకులు ఇస్తేనే వివాహం చేసుకుంటానని శైలజను నమ్మించి మోసం చేసిన ఆంజనేయులు గౌడ్.
ప్రియుడి కోసం పెద్దల సమక్షంలో భర్త నరేష్ తో విడాకుల ఒప్పందం. ప్రియురాలు శైలజను వివాహం చేసుకోకుండా గ్రామం నుండి పారిపోయిన ఆంజనేయులు గౌడ్. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ రాయికోడ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన శైలజా. ఆంజనేయులు గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేసిన రాయికోడ్ పోలీసులు.