స్వాతంత్ర్య వజ్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రేరణ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు మేడి సురేష్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్లో , డాక్టర్స్ చేతులమీదుగా పేషంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శీలం జానబాయి, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు, డాక్టర్స్ శంకర్, అర్చన, సర్పంచ్ గండ్ల సుమతి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుల యండి సర్వర్ పాషా, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, అల్లం లచ్చన్న, చెవుల మల్లేష్, అన్వర్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, ముత్యాల దేవేందర్, శీలం సాయి, ముక్క మల్లయ్య, బద్దీపడిగ నందు,రమేశ్,దండు దేవయ్య, మహేందర్, తిరుపతి, గుణశేఖర్,మోహన్, రవి, అరుణ్, బాబు, శ్రీనివాస్, షాదుల్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రేరణ స్వచ్ఛంద సంస్థ రోగులకు పండ్లు పంపిణీ
ముస్తాబాద్ ఆగస్టు 19 జనం సాక్షి




