ప్రైమరీ స్కూల్లో బ్యాడ్జి& బెల్ట్స్ వితరణ చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు తూర్పు రాజు,
__గాంధారి జనంసాక్షి ఆగస్టు 29
మండల కేంద్రంలోని సోమవారం ప్రైమరీ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ నిర్మల మరియు ప్రధానోపాధ్యాయురాలు విన్నపం మేరకు అక్కడి విద్యార్థిని విద్యార్థులకు బ్యాడ్జ్ & బెల్ట్స్ వితరణ చేసిన గాంధారి ఎంపిటిసి (కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు) తూర్పు రాజులు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ నీల రవి వార్డు మెంబర్ సంఘని బాబా సిహెచ్ శ్రీనివాస్ రమేష్ మరియు ఎంఈఓ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పేరెంట్స్ కమిటీ చైర్మన్ నిర్మల మరియు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు
