Tuesday, 3 November 2026

ప్రొ.కోదండరాం నివాసంలో భవిష్యత్తు కార్యచరణపై టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌: కోదండరాం ఇంట్లో భవిష్యత్తు కార్యచరణపై తెలంగాణ జేఏసీ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం నాన్చివేత దోరణి, టీడీపీ, వైఎస్‌ఆర్‌పీలు తెలంగాణలో పాదయాత్రల పేరును చేస్తున్న దండయాత్రలపై సమావేశంలో చర్చినట్లు సమాచారం, సమావేశంలో జేఏసీ నేతలు టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విద్యావెత్త చుక్కా రామయ్య, స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వస్తున్న నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *