మల్లాపూర్(జనంసాక్షి) ఆగస్టు:06
మండలంలోని సాతరం గ్రామంలోనిప్రాథమికో న్నత పాఠశాల లో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివళ్ళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రదానోపాద్యయులు వెంకట్ రేడ్డి. ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు బోడ్డు రాజేష్ , అధ్యపకులు అంగన్ వాడి టిచర్లు ఆశావర్కర్లు పాల్గొన్నరు.




